(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.41. అధ్యాయః 041
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రహ్మణా మహర్షీన్ప్రతి మహదహంకారతత్వనిరూపణం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

బ్రహ్మోవాచ।

అవ్యక్తాత్పూర్వముత్పన్నో మహానాత్మా మహామతిః।
ఆదిర్గుణానాం సర్వేషాం ప్రథమః సర్గ ఉచ్యతే॥ 14-41-1(93472)
మహానాత్మా మతిర్విష్ణుర్జిష్ణుః శంభుశ్చ వీర్యవాన్।
బుద్ధిః ప్రజ్ఞోపలబ్ధిశ్చ తతా ఖ్యాతిర్ధృతిఃస్మృతిః। 14-41-2(93473)
పర్యాయవాచకైః శబ్దైర్మహానాత్మా విభావ్యతే।
తం జానన్బ్రాహ్మణో విద్వాన్ప్రమోహం నాధిగచ్ఛతి॥ 14-41-3(93474)
సర్వతఃపాణిపాదం చ సర్వతోక్షిశిరోముఖం।
సర్వతఃశ్రుతిమల్లోకే సర్వం వ్యాప్యవతిష్ఠతి॥ 14-41-4(93475)
మహాప్రభావః పురుషః సర్వస్య హృది నిష్ఠితః।
అణిమా లఘిమా ప్రాప్తిరీశానో జ్యోతిరవ్యయః॥ 14-41-5(93476)
తత్ర బుద్ధిమతాం లోకే సద్భావనిరతాశ్చ యే।
ధ్యానినో నిత్యయోగాశ్చ సత్యసంధా జితేంద్రియాః॥ 14-41-6(93477)
జ్ఞానవంతశ్చ యే కేచిదలుబ్ధా జితమన్యవః।
ప్రసన్నమనసో ధీరా నిర్మమా నిరహంక్రియాః॥ 14-41-7(93478)
విముక్తాః సర్వ ఏవైతే మహత్త్వముపయాంత్యుత।
ఆత్మనో మహతో వేద యః పుణ్యాం గతిముత్తమాం॥ 14-41-8(93479)
అహంకారాత్ప్రసూతాని మహాభూతాని పంచ వై।
పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ పంచమం॥ 14-41-9(93480)
తేషు భూతాని యుజ్యంతే మహాభూతేషు పంచసు।
తే శబ్దస్పర్శరూపేషు రసగంధక్రియాసు చ॥ 14-41-10(93481)
మహాభూతవినాశాంతే ప్రలయే ప్రత్యుపస్థితే।
సర్వప్రాణభృతాం ధీరా మహదుత్పద్యతే భయం॥ 14-41-11(93482)
స ధీరః సర్వలోకేషు న మోహమధిగచ్ఛతి।
విష్ణురేవాదిసర్గేషు స్వయంభూర్భవతి ప్రభుః॥ 14-41-12(93483)
ఏవం హి యో వేద గుహాశయం ప్రభుం
పరం పురాణం పురుషం విశ్వరూపం।
హిరణ్మయం బుద్ధిమతాం పరాం గతిం
స బుద్ధిమాన్బుద్ధిమతీత్య తిష్ఠతి॥ 14-41-13(93484)
య ఉత్పన్నో మహాన్పూర్వమహంకారః స ఉచ్యతే।
అహమిత్యేవ సంభూతో ద్వితీయః సర్గ ఉచ్యతే॥ 14-41-14(93485)
అహంకారశ్చ భూతాదిర్వైకారిక ఇతి స్మృతః।
తేజసశ్చేతనా ధాతుః ప్రజాసర్గః ప్రజాపతిః॥ 14-41-15(93486)
దేవానాం ప్రభవో దేవో మనసశ్చ త్రిలోకకృత్।
అహమిత్యేవ తత్సర్వమభిమానః స ఉచ్యతే॥ 14-41-16(93487)
అధ్యాత్మజ్ఞానతృప్తానాం మునీనాం భావితాత్మనాం।
స్వాధ్యాయక్రతుసిద్ధానామేష లోకః సనాతనః॥ 14-41-17(93488)
అహంకారేణాహరతో గుణానిమా-
న్భూతాదిరేవం సృజతే స భూతకృత్।
వైకారికః సర్వమిదం విచేష్టతే
స్వతేజసా రంజయతే జగత్తథా॥ ॥ 14-41-18(93489)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ఏకచత్వారింశోఽధ్యాయః॥ 41 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.